'విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో రాణించాలి'

'విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో రాణించాలి'

NRPT: విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో రాణించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షులు రంగారావు, ఏంఈఓ గాయత్రి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా దన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న నెట్ బాల్ వేసవి శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.