CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామలో సీఎం సహాయనిధి నుంచి 37 మందికి రూ. 24 లక్షల 17 వేల 420 రూపాయలు మంజూరైయాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆమె కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ప్రజలు ఎదుర్కుటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి సీఎం అందిస్తున్న సహాయనిధి అనేక కుటుంబాలకు బలమైన అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.