రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారు: కొండా

రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారు: కొండా

TG: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోవడం చాలా బాధాకరమని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించిందన్నారు. కానీ ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు కేసులు వేసి.. రోడ్డు కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కొందరి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని మండిపడ్డారు.