గ్యారెంటీలు సమర్పిస్తేనే వరి ధాన్యం కేటాయిస్తాం: అ. కలెక్టర్

గ్యారెంటీలు సమర్పిస్తేనే వరి ధాన్యం కేటాయిస్తాం: అ. కలెక్టర్

WNP: ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమర్పించని అర్హత కలిగిన మిల్లర్లు వెంటనే బీజీలు సమర్పిస్తే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌ని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచన మేరకు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. 80 మిల్లులకు గాను 18 మిల్లులు గ్యారంటీలు సమర్పించారన్నారు.