భద్రాచలంలో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం

భద్రాచలంలో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం

BDK: భద్రాచలం యువత, క్రీడాకారుల చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతోంది. భద్రాచలంలో అత్యాధునిక క్రీడా మైదానం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ అంకిత్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, సర్పంచ్ పూనెం కృష్ణ కేటాయించిన స్థలాన్ని ఇవాళ పరిశీలించారు.