స్త్రీ శక్తి పధకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని కురుపాంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఇవాళ ప్రారంభించారు. మొదటగా కూటమి నాయకులతో కలసి జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి మహిళలతో ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.