VIDEO: తల్లిదండ్రులను మోసం చేసిన కూతురుపై ఫిర్యాదు

NTR: కన్నతల్లిదండ్రులను నమ్మించి మోసం చేసిన కూతురిపై వృద్ధాప్యంలో ఉన్న దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులను చూడాల్సిన వారే ఆస్తిని కాజేశారు. కళ్లు లేని తండ్రిని మోసం చేసి, కాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకుని, బయటకు నెట్టివేసిన ఘటన ఇబ్రహీంపట్నం చిలుకూరు గ్రామంలో చోటుచేసుకుంది. పాములు మూడో కూతురు, అల్లుడు, మనవడిపై ఫిర్యాదు చేశారు.