'ఫెర్టిలిటీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

'ఫెర్టిలిటీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

KRNL:  జిల్లాలో ఫెర్టిలిటీ, సరోగసి కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఆర్టీ నేషనల్ పోర్టల్‌లో దరఖాస్తు పూర్తి చేసి, జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. ఇన్‌స్పేక్షన్ టీమ్ పరిశీలించి, కమిటీ ఆమోదం తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.