VIDEO: హైడ్రోక్లోరైడ్ లారీని ఢీకొన్న మరో లారీ

VSP: హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో విశాఖ వస్తున్న లారీని తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో వాల్వ్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకోవచ్చారు.