VIDEO: బ్రిడ్జి పనులకు శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలోని దామరపల్లి గ్రామం నుంచి గుంటూరు వెళ్ళు రోడ్డులో బ్రిడ్జికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. బ్రిడ్జి పనులు త్వరితగతన పూర్తి చేయాలన్నారు.