ఈ నెల 16న ధనుర్మాస ఉత్సవాలు
WNP: వనపర్తి పట్టణంలోని పాండురంగ విఠలేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల 16 నుంచి జనవరి 15 వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అమ్మవారి పల్లకి సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు ప్రణవ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.