ఘనంగా అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం

VZM: గజపతినగరం మండలంలోని తమ్మారాయుడిపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కనకల చంద్రరావు పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. పిల్లలకు సైన్స్‌కు సంబంధించిన అనేక విషయాలను ప్రయోగపూర్వకంగా నిరూపించి పిల్లల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించారు.