ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ADB కలెక్టరేట్ పైకప్పు కూలడంతో నేడు కలెక్టరేట్ ఉద్యోగులకు సెలవు
➢ నిండుకుండలా మారిన బాసర గోదావరి
➢ నస్పూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
➢ నేడు సాయంత్రం 4 గంటలకు SRSP నుంచి గోదావరిలోకి నీటి విడుదల
➢ MNCL మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో ప్రారంభమైన వైద్య సేవలు