నవాబ్‌పేటలో BRS నేతల ముందస్తు అరెస్ట్
VKB: మాజీ మంత్రి హరీశ్ రావు పరిగి పర్యటన నేపథ్యంలో మంగళవారం నవాబ్‌పేటలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఇండస్ట్రియల్ పార్కు భూబాధిత రైతులకు సంఘీభావం తెలపడానికి ఆయన వస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు దయాకర్ రెడ్డి, శాంతి కుమార్, జగన్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.