VIDEO: మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

VIDEO: మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని భూపతి మల్లంపల్లి గ్రామంలో ఉన్న రైతు వేదిక ప్రస్తుతం మందుబాబుల అడ్డాగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరాల నిమిత్తం రైతు వేదికకు వచ్చే రైతులు, వేదిక ఆవరణంలో మద్యం సేవించిన వారిచే పడేసిన సీసాలు, గ్లాసులు, చెత్త కారణంగా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్టు రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి కోరారు.