వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్.. టాప్-5లో కోహ్లీ

వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్.. టాప్-5లో కోహ్లీ

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగై ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ మరో స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకును దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంకుతో టాప్-10లో నిలిచాడు. అలాగే, టీ20ల్లో అభిషేక్ శర్మ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.