VIDEO: వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్

VIDEO: వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక చంద్రబాబు నగర్ నేషనల్ హైవే ప్రాంతంలో డ్రైన్ కాలువలలో వరదనీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. వరద నీరు రోడ్లపై చేరకుండా వాహనదారులకు అడ్డంకులు ఏర్పడకుండా నిరంతరం అన్ని డివిజన్లలో పర్యవేక్షించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్, అధికారులను ఆదేశించారు.