VIDEO: నామినేషన్ ప్రక్రియ పరిశీలన

VIDEO: నామినేషన్ ప్రక్రియ పరిశీలన

మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్‌పతి నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్‌ల స్వీకరణలో ఏలాంటి లోటుపాటులు జరగకుండా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్య ఉన్నారు.