అదుపుతప్పి బోల్తా పడ్డ టిప్పర్..!
WGL: నర్సంపేట నుంచి కొత్తగూడ మండలానికి వెళ్తున్న ఓ టిప్పర్ ఇవాళ సాయంత్రం పాకాల చెరువు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.