ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ 1/2

✦ పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ- రాజేంద్రప్రసాద్
✦ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ- ఎస్.ఎస్.శ్రీధర్
✦ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి- ఎస్ శ్రీ శర్వాణన్
✦ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్- ఎస్.శ్రీకాంతనాథరెడ్డి
✦ శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్- విజయ్ కుమార్