కర్విరాలలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం

కర్విరాలలో నూతన సర్పంచ్  ప్రమాణ స్వీకారం

SRPT: తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామంలో నూతన సర్పంచ్‌గా మోర సంధ్యా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఉపసర్పంచ్ వెలుగు వేణు, 8 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు నన్ను నమ్మి సర్పంచ్‌గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.