VIDEO: రామాలయానికి లక్ష రూపాయల విరాళం

VIDEO: రామాలయానికి లక్ష రూపాయల విరాళం

KKD: పిఠాపురం 4వ వార్డ్‌లో శెట్టిబలిజ పేటలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో సీతారాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నూతన రామాలయానికి లక్ష విరాళం అందజేశారు.