BREAKING: అగ్నిప్రమాదం
TG: HYDలోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్కూట్ కారణంగా బట్టల షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.