కర్నూలులో ఘనంగా ఒంటెద్దు బండ్ల పోటీలు

కర్నూలులో ఘనంగా ఒంటెద్దు బండ్ల పోటీలు

KRNL: ఉగాది సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒంటెద్దు బండ్ల పోటీలు శుక్రవారం నిర్వహించారు. విజేతలకు మంత్రి టీజీ భరత్ బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా రూ.50 వేల చెక్కును టీజీవి సంస్థల తరుపున మౌర్య ఇన్‌లో ప్రదానం చేశారు. ద్వితీయ బహుమతిగా 6 తులాల వెండి, తృతీయ బహుమతిగా రూ.10 వేల నగదు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.