విద్యార్థులు చక్కటి ఫలితాల నుసాధించాలి : MLA

విద్యార్థులు చక్కటి ఫలితాల నుసాధించాలి : MLA

MBNR: పరాభవ నామ సంవత్సరంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు.