పెట్రోల్ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన
పెట్రోల్ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ నుంచి కాకుండా వేరే మార్గాల ద్వారా 75 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగే LPG ఉత్పత్తిని కూడా 25 శాతం పెంచామని ప్రకటించిన సంగతి తెలిసిందే. LNG కొరత కూడా తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. త్వరలో భారత్‌కు రెండు షిప్‌లు వస్తున్నాయని పేర్కొంది.