మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్..!

మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్..!

HYD: మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిసింది. ప్రతి స్టేషన్‌లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. పేస్‌మేకర్లు, గుండె రోగులు, గర్భిణీ స్త్రీలకు కూడా పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రత ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.