జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

TG: జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ప్రెస్ అకాడమీ తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జర్నలిస్టులకు, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే మూతబడ్డ ప్రెస్ అకాడమిని ఈ నెల చివరిలోగా తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.