భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్

భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్

ATP: గుత్తి మండలం పూలకుంట గ్రామంలో అనుమానంతో భార్యను హత్య చేసిన కేసులో భర్తను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. CI రామారావు మాట్లాడుతూ.. గత నెల 31న భార్య లక్ష్మి మీద అనుమానంతో భర్త శివలింగయ్య రాళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.