రేపు వైరాలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం
KMM: మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం వైరా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 14 నుంచి 15 ఏళ్లలోపు వయసు గల ఆడపిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు కోరారు.