'ప్రైవేటీకరణకు కాంటాక్ట్ కరణకు వ్యతిరేకంగా పోరాడుదాం'

NZB: ఆర్మూర్ నియోజక వర్గంలోని మాక్లూర్ మండలం, మాణిక్ బండార్ చెక్క దగ్గర భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జయప్రదం చెయ్యాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ గురువారం పోస్టర్ ఆవిష్కరించారు.