రష్యా భక్తుల భక్తి పారవశ్యం

రష్యా భక్తుల భక్తి పారవశ్యం

SS: పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్‌లో ఆదివారం రాత్రి రష్యా, యూరప్ దేశాల భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శత నామావళిని, శ్రీ రుద్రాన్ని పఠించారు. తమ తీర్థయాత్రలో చివరి రోజు సందర్భంగా 'ఎ స్ట్రీమ్ ఆఫ్ జాయ్' పేరిట వారు భక్తి పాటలు ఆలపించారు. అనంతరం భగవాన్ సత్యసాయి కానుకగా కొత్త వస్త్రాలు అందుకున్న భక్తులు ఆనందంతో ఉప్పొంగారు.