'సుజల వాటర్ ప్లాంట్‌కు మరమత్తులు చెయ్యండి'

CTR: సీ.ఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుజల వాటర్ ప్లాంట్‌ను కుప్పం నియోజకవర్గంలోనీ అన్ని మారుమూల గ్రామాల్లో స్థాపించారు. రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీరు అందించడంతో ప్రజలు ఆనందపడ్డారు. కానీ గత ప్రభుత్వంలో సుజల వాటర్ ప్లాంట్లను పట్టించుకోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని వాటర్ ప్లాంట్‌ను మరమ్మత్తులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.