'నాటు సారాను అరికట్టండి'

'నాటు సారాను అరికట్టండి'

KKD: గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్న నిలుపుదల చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు అన్నారు. ఏలేశ్వరం మండలం బద్రవరంలో మంగళవారం అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాదకద్రవ్యాలకు బానిసలైన యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.