నేడు మహబూబాబాద్ రానున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నేడు మహబూబాబాద్ రానున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

MHBD: శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా నియామకం అయిన తర్వాత నేడు (సాయంత్రం 5:Pm) మాజీ మంత్రి, శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ విప్ సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. మాజీ మంత్రికి ఘనస్వాగతం పలకడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.