కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KMR: రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు, మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ,సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.