ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!

ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!

యమహా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడంలో భాగంగా ఏరోక్స్-ఈ ఆవిష్కరించింది. ఇప్పటికే పెట్రోల్ వెర్షన్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇందులో 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 106 కి.మీ రేంజ్ ప్రయాణిస్తుందని సమాచారం. కాగా, 9.5 కేడబ్యు ఎలక్ట్రిక్ మోటార్ 48 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.