జోర్డాన్ అధినేతకు మోదీ ఫోన్

జోర్డాన్ అధినేతకు మోదీ ఫోన్

జోర్డాన్ అధినేత అబ్దుల్లాIIకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. జోర్డాన్‌లో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న భారతీయులపై ఆరా తీశారు. జోర్డాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, భద్రతకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, పశ్చిమాసియా దేశాల్లో యుద్దం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే.