VIDEO: ఆహ్లాదం.. కైదమ్మ కుంటలో పిల్లల ఆటలు

VIDEO: ఆహ్లాదం.. కైదమ్మ కుంటలో పిల్లల ఆటలు

RR: హఫీజ్‌పేట పరిధి కైదమ్మ కుంట మురుగు, చెత్తతో నిండినప్పుడు కనీసం దాని వైపు చూసే వారే లేరు. కానీ ఇప్పుడు చెరువుల అభివృద్ధిలో భాగంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో చెరువుల తవ్వకం అనంతరం పిల్లలందరూ వేసవిలో ఒకచోట చేరి ఆహ్లాదకరంగా ఆడుకోవడం తమకు ఆనందాన్ని కలిగిస్తుందని అధికారులు తెలిపారు.