VIDEO: రాప్తాడు నియోజకవర్గ విస్తృత సమావేశం

అనంతపురం రూరల్ మండలం టీవీ టవర్ వద్ద ఉన్న S.J.R ఫంక్షన్ హాల్లో రాప్తాడు నియోజకవర్గ విస్తృత సమావేశం జరిగింది. బాబు 'ష్యూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమం గురించి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివరించారు. సీఎం చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారం చేపట్టి చేసింది ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష రాజకీయాలు పెరిగిపోయాయన్నారు.