యూనివర్శిటీ సినిమా తిలకించిన మాజీ ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి పట్టణంలో TBR థియేటర్లో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శుక్రవారం సినిమా చూసారు. దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన యూనివర్సిటీ సినిమా రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా ఆయన థియేటర్‌కు వెళ్లి సినిమా తిలకించారు. కాగా, ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ సినిమా ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించారన్నారు.