రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి: కొండపల్లి
AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో ప్రపంచస్థాయి పెట్టబడుల సదస్ససు నిర్వహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని అన్నారు. ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందుతోంది అని పేర్కొన్నారు.