త్వరలో విజ‌యవాడ–హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్-బాడీ బోయింగ్ విమానాలు

త్వరలో విజ‌యవాడ–హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్-బాడీ బోయింగ్ విమానాలు

కృష్ణా: విజ‌యవాడ–హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్-బాడీ బోయింగ్ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని MP కేశినేని శివనాథ్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఇండిగో స్పెషల్ డైరెక్టర్ ఎ.కె. సింగ్‌తో సమావేశం జరిగింది. వైడ్-బాడీ విమానాలు ప్రారంభం కావడంతో టికెట్ ధరలు తగ్గి, సీట్లు, లగేజీ సమస్యలు తగ్గనున్నాయని ఎంపీ వివరించారు.