విద్యార్థుల హాజరు పెంచాలని కలెక్టర్ ఆదేశాలు

విద్యార్థుల హాజరు పెంచాలని కలెక్టర్ ఆదేశాలు

NRPT: జిల్లాలోని ఉన్నత పాఠశాలల 10వ తరగతి పరీక్షా తయారీ, SA-1 ఫలితాలపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. పాఠశాల వారీగా విద్యార్థుల ప్రగతి, బోధన ప్రమాణాలు, ఫలితాల్లో వచ్చిన లోపాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి, పాఠశాలకు రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు.