VIDEO: అనంతపురంలో నిరసనకు దిగిన వైసీపీ మహిళలు
ATP: ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై అనంతపురంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రుద్రంపేట ఏ4 ఫంక్షన్ హాలు వద్ద ఏబీఎన్ పత్రిక ప్రతులను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పాల్గొన్నారు. రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.