VIDEO: విగ్రహ రూపంలో కొడుకు పుట్టినరోజు వేడుకలు

VIDEO: విగ్రహ రూపంలో కొడుకు పుట్టినరోజు వేడుకలు

WGL: ఓ తల్లిదండ్రులు తమ మృత కుమారుడి జ్ఞాపకాలను నిలుపుకుంటూ విగ్రహ రూపంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అందరి హృదయాన్ని కదిలిస్తోంది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నేడు జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని అలంకరించి, కుటుంబ సభ్యులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.