VIDEO: మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే కఠిన చర్యలు: ఎస్సై

VIDEO: మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే కఠిన చర్యలు: ఎస్సై

NLR: సెలవుల నేపథ్యంలో చిన్నపిల్లలు బైకులు నడిపి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని SI శివ నాగరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. CC కెమెరాలు, ట్రాఫిక్ తనిఖీల ద్వారా గుర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.