నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉ. 8 నుంచి మ.2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ కే. నరసింహమూర్తి తెలిపారు. మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, వెంకటరత్నం ఆసుపత్రి, జూబ్లీ రోడ్, BSNL రోడ్డులో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.