శ్రీకాకుళం జిల్లా కోర్టులో వైద్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా కోర్టులో వైద్య శిబిరం

SKLM: న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది వైద్య సదుపాయాలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. జిల్లా కోర్టు భవనం మొదటి అంతస్తులో వైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన వైద్యులు సేవలు వినియోగించుకోవాలన్నారు. ఈ శిబిరంలో అదనపు జిల్లా జడ్జ్, మూడవ అదనపు జడ్జి ఉన్నారు.