నేడు రవీంద్రభారతిలో అందెశ్రీ సంతాప సభ

నేడు రవీంద్రభారతిలో అందెశ్రీ సంతాప సభ

HYD: ప్రముఖ దివంగత కవి అందెశ్రీ సంతాప సభను ఇవాళ నిర్వహించనున్నారు. రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా గోరేటి వెంకన్న, వెన్నెల గద్దర్, తదితరులు పాల్గొననున్నారు.